Baba Vanga: బాబావంగా జోస్యం... నవంబర్ ముగిసేనాటికి ఈ రాశుల తలరాతే మారిపోతుంది..!

Published : Nov 21, 2026, 09:00 AM IST

Baba Vanga: మరికొద్ది రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. ఈ నెల ముగిసేలోగా కొన్ని రాశులవారి తలరాత మారిపోనుంది. బాబావంగా ప్రకారం, ఆ రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పనులన్నీ విజయవంతంగా పూర్తి చేశారు.

PREV
15
1.మేష రాశి..

రాబోయే 15 రోజులు మేష రాశివారికి అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఉత్సాహం పెరుగుతుంది. విజయాలు మీ సొంతమౌతాయి.

కెరీర్, వ్యాపారం: ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి దక్కే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు ఆర్జించే కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.

ఆర్థికం & కుటుంబం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇల్లు కొనాలనే కోరిక లేదా డబ్బుకు సంబంధించిన ఆశలు నెరవేరే సూచనలు ఉన్నాయి. ప్రేమ జీవితం మధురంగా సాగుతూ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి.

25
2. మిథున రాశి..

నవంబర్ నెలాఖరు మిథున రాశి వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా కలిసి వచ్చే కాలం.

కెరీర్ , వ్యాపారం: ఉద్యోగ వేటలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టుల ద్వారా ఆశాజనక లాభాలు కనిపిస్తాయి.

ఆర్థికం, సంబంధాలు: సంపదను కూడబెట్టే దిశగా అడుగులు పడతాయి. భాగస్వామితో అనుబంధం మరింత బలపడి, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చదువులో పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.

35
3. సింహ రాశి..

రాబోయే 15 రోజులు సింహ రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత రంగాల్లో సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తాయి.

కెరీర్, వ్యాపారం: ఆఫీసులో పై అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే ఆలోచనలకు మంచి ఫలితాలు దక్కుతాయి.

ఆర్థికం, కుటుంబం: ఆర్థిక ఇబ్బందులు తొలగి, డబ్బుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి, పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఇది అనుకూల సమయం.

45
4. వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో కెరీర్‌పరంగా ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి.

కెరీర్, వ్యాపారం: పనిచేసే చోట మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో ఆగిపోయిన పనులు పూర్తి కావడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.

ఆర్థికం, సంబంధాలు: విద్యారంగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రేమ, వైవాహిక జీవితాల్లో ఉన్న చిక్కులు తొలగి, సామరస్యం పెరుగుతుంది.

55
5. కుంభ రాశి..

నవంబర్ చివరి రోజులు కుంభ రాశి వారికి శ్రేయస్సు, సంతోషాలను అందించేలా ఉన్నాయి.

కెరీర్ , వ్యాపారం: ఉద్యోగంలో మార్పు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు, లాభాలు చేకూరుతాయి.

ఆర్థికం , సంబంధాలు: ఆర్థిక స్థితి బలపడటంతో పాటు, గతంలో నిలిచిపోయిన లేదా పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. పాత పెట్టుబడులపై లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ప్రేమలో అపార్థాలు తొలగి, వివాహ ప్రయత్నాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories