నవ్వుతున్న బుద్ధుని విగ్రహం చాలా మంది షాపుల్లో చూసే ఉంటారు. కిరాణ షాపు నుంచి బట్టల షాపు వరకు ప్రతి షాపులో ఈ విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మీకు తెలుసా? ఈ విగ్రహాన్ని మనం ఇంట్లో కూడా పెట్టొచ్చు. ఈ విగ్రహం మీ ఇంటికి డబ్బును ఆకర్షిస్తుంది. ఇది ఆనందం, శ్రేయస్సును కూడా సూచిస్తుంది. అలాగే ఇంటి నుంచి ప్రతికూల శక్తి, ఒత్తిడిని ఇది తొలగిస్తుందని నమ్ముతారు.