హిందూ మతంలో జోతిష్యశాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇక.. జోతిష్యం ప్రకారం... గ్రహాలు తరచుగా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు.. కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాగా.. మరి కొన్ని రాశులకు మాత్రం సమస్యలు తెస్తాయి. అయితే... ఈ ఏడాది సంక్రాంతి తర్వాతి నుంచి..మూడు రాశులకు చాలా మంచి జరగనుందట. ఇప్పటి వరకు వారు పడిన కష్టాలన్నీ దూరమైపోతాయట. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...