Published : Nov 23, 2019, 05:59 PM ISTUpdated : Nov 23, 2019, 06:00 PM IST
ఇటీవల కాలంలో ఏ పని చేయాలన్న ఒక అవగాహన కోసం యూ ట్యూబ్ పై లుక్కేయాల్సిందే. ఇంతకుముందు ఎవరైనా ఆ పని చేశారా? ఎలా చేశారు? అనే సందేహాలకు సమాదానాలు దొరుకుతున్నాయి. అలాగే మోసాలు చేయడంలో కూడా ఈ మధ్య కాలంలో ఈ రూట్ లో అవగాహన పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.