సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ కమల్‌హాసన్, రజనీకాంత్‌ల పోలిటికల్ ఎంట్రీలు తమిళ రాజకీయాలలో కాక రెపుతున్నాయి. వీరిద్దరూ రాజకీయాల్లో సాటిలేరు మాకెవ్వరు అనే రితిలో వ్వవహరిస్తున్నారు. ఇనాళ్ళు ఒక్కరినొక్కరు అంటీ ముట్టనట్లుగా వ్వవహరించిన వీరు ఇప్పుడు రాజకీయ భాగస్వాములం అంటూ తమిళ పోటీకల్ స్క్రీన్‌పై కొత్త అధ్యయానికి తెరదీశారు.