cartoon punch: పాలే బంగారమాయెనా కోదండపాణి!

Published : Nov 07, 2019, 06:35 PM IST

దేశీ ఆవుల పాలల్లో బంగారం ఉంటుందని, అందుకే ఆవు పాలు పసుపురంగులో ఉంటాయని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.  బెంగాల్లోని బుర్ద్వాన్‌లో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వార్తల్లోకి ఎక్కారు.

PREV
cartoon punch: పాలే  బంగారమాయెనా కోదండపాణి!
Cartoon Punch
Cartoon Punch
click me!

Recommended Stories