గత రెండు సంవత్సరాల జూన్ నెలల గణాంకాలతో పోల్చి చూస్తే.. ఈ ఏడాది జూన్‌లో లడ్డూల విక్రయం ఒక మైలురాయిగా నిలిచింది. ప్రతి ఏటా లడ్డూల విక్రయాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు... దీన్ని బట్టి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.
జూన్ 2024 అమ్మకాలు : 1,02,64,364
జూన్ 2025 అమ్మకాలు : 1,19,21,353
జూన్ 2026 అమ్మకాలు : 1,26,81,805
గత ఏడాదితో జూన్ అమ్మకాలతో పోలిస్తే ఈసారి అదనంగా 7,59,452 లడ్డూలు అమ్ముడయ్యాయి. ఇది 6.37% వృద్ధిని సూచిస్తుంది. రెండేళ్ల క్రితం (2024 జూన్) తో పోలిస్తే ఏకంగా 24,17,441 లడ్డూలు అదనంగా విక్రయించారు. అంటే 23.55% భారీ వృద్ధి నమోదైంది.