తాపీ చేతపట్టి నిరసన తెలుపుతున్న టిడిపి చీఫ్ చంద్రబాబు
టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి చంద్రబాబు నిరసన
ఇసుక ధర పెరగడంపై చంద్రబాబు నాయకత్వంలో టిడిపి నిరసన
ఇసుకే బంగారమాయె... గంప నెత్తినెత్తి చంద్రబాబు నిరసన
గంప నెత్తినెత్తిన చంద్రబాబు... పక్కన ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు
బంగారాన్ని కొలిచే తాసుతో నారా లోకేష్ నిరసన
ఇసుక గంపను నెత్తిన ఎత్తుకున్న చంద్రబాబు
ఓ చేత ఇసుక ప్యాకెట్... మరో చేత బంగారంతో కూడిన తాసు... లోకేష్ నిరసన
ఇసుక గంప చేతపట్టి నిరసన తెలుపుతున్న టిడిపి చీఫ్ చంద్రబాబు
ఇసుక ప్యాకెట్, త్రాసు చేతపట్టి నిరసన తెలుపుతున్న లోకేష్
త్రాసు చేతపట్టి నిరసన తెలుపుతున్న లోకేష్
Arun Kumar P