సోమవారం నాడు గురునానక్ జయంతి వేడుకల్లో మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, దేవినేని అవినాష్, వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ లు పాల్గొన్నారు.