ముగ్గులు పెడుతూ రోజా వయ్యారాల రంగోలీ (ఫొటోలు)

Published : Jan 16, 2021, 10:18 AM IST

ముగ్గులు పెడుతూ రోజా వయ్యారాల రంగోలీ 

PREV
18
ముగ్గులు పెడుతూ రోజా వయ్యారాల రంగోలీ (ఫొటోలు)

నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తమ భర్త, సెల్వమణి, కూతురు అన్షుమాలిక, కొడుకుతో కలిసి ఆమె సరదాగా గడిపారు.

28
నిన్న కనుమ పండగ సందర్భంగా పశువులకు పూజలు చేశారు.

38
కాగా.. తాజాగా.. వారి ఇంటి ముందు వేసిన అందాల రంగవల్లిని చూపించారు. ఆమె స్వయంగా ముగ్గువేసి రంగులు దిద్దారు. చూడముచ్చటగా ఉన్న ఆ రంగవల్లి ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

48
ముగ్గులు పెడుతూ రోజా వయ్యారాల రంగోలీ
ముగ్గులు పెడుతూ రోజా వయ్యారాల రంగోలీ
58
రోజా ఇంట కనుమ వేడుకలు
రోజా ఇంట కనుమ వేడుకలు
68
రోజా ఇంట కనుమ వేడుకలు
రోజా ఇంట కనుమ వేడుకలు
78
రోజా ఇంట కనుమ వేడుకలు
రోజా ఇంట కనుమ వేడుకలు
88
కనుమ పండగ రోజున ఇంటికి ఆవును ఆహ్వానించారు. ఆ ఆవుకు పూజలు చేశారు. కనుమ అంటేనే పశువుల పండగ అనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆమె పశువులకు పూజ చేశారు.

click me!

Recommended Stories