పవన్ కళ్యాణ్ కు మళ్లీ అనారోగ్యం.. వారాహీ యాత్రకు కొత్త రూల్స్ ఇవే..?

Published : Apr 21, 2024, 11:30 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సిక్ అయ్యారు.. వారాహీ యాత్రలో బిజీగా ఉన్న ఆయన తరచూ అనారోగ్యంపాలు అవుతున్నారు. అసలు పవర్ స్టార్ కు ఏమయ్యింది. 

PREV
18
పవన్ కళ్యాణ్ కు మళ్లీ అనారోగ్యం.. వారాహీ యాత్రకు కొత్త రూల్స్ ఇవే..?
pawan kalyan

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ హీట్  రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎండల వేడికి.. ఎలక్షన్ల వేడి తోడై.. ఆంధ్రా మండిపోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. సీఎం జగన్‌ను  ఓడించాలని కూటమి నేతలు ఇంటికి వెళ్లీ  ప్రచారం చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే.. గతంలో జరిగిన పొరపాటు ఇప్పుడు రిపిట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. 

28
pawan kalyan

పవన్ కళ్యాణ్ అనారోగ్యం అటు ఫ్యాన్స్ ను.. ఇటు జన సైనికులను కలవరపెడుతోంది. తరచూ పవన్ అనారోగ్యంతో బాధపడటం  కొంత ఆందోళన కలిగిస్తుంది.ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాల నుంచి పవన్ టీమ్ పోటీల్ ఉంది. పవర్ స్టార్ మాత్రం పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలీడేస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయండి ఇక...?

38

పవన్ కళ్యాణ్ అనారోగ్యం అటు ఫ్యాన్స్ ను.. ఇటు జన సైనికులను కలవరపెడుతోంది. తరచూ పవన్ అనారోగ్యంతో బాధపడటం  కొంత ఆందోళన కలిగిస్తుంది.ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాల నుంచి పవన్ టీమ్ పోటీల్ ఉంది. పవర్ స్టార్ మాత్రం పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. 

48
pawan kalyan-babu

ఇక పవర్ స్టార్ ఎన్నికల ప్రచారం కూడా పిఠాపురం నుంచే స్టార్ట్ చేశారు.  విజయ వారాహి యాత్ర పేరుతో ప్రాచారం స్టార్ట్ చేసిన పవన్ రెండు రోజులు గడవకముందే అనారోగ్యం పాలు అయ్యారు. తీవ్రమైన జ్వరం రావడంతో.. ఆయన హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ వెళ్లారు. ఇక వచ్చిన తరువాత చంద్రబాబుతో కలిసి ప్రచారం స్టార్ట్ చేశారు పవన్. 

58
Janasena Party Formation Day

ఇక ఇప్పటికీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరచూ ఇబ్బంది పడుతూనే ఉన్నారట. మరీ ముఖ్యంగా  పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ముతో బాధపడుతున్నారని సమాచారం. దాంతో ప్రచారంలో చురుగ్గా ఉండలేకపోతున్నారట. అంతే కాదు.. తగిన జాగ్రత్తలు తీసుకునిప్రచారం చేస్తేనే కాస్త ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

68
Janasena Party Formation Day

దాంతో వారాహీ యాత్రకు కొన్నిజాగ్రత్తలతో పాటు.. కొత్త రూల్స్ తో పవన్ కళ్యాణ్  విజయ వారాహి యాత్రను కంటిన్యూ చేయబోతున్నారు అని తెలుస్తోంది. జనసేన పార్టీ పవన్ పర్యటనలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలని జన సైనికులకు సూచనలు జారీ చేశారు.

78
Janasena Party Formation Day

పవన్ పర్యటనలలో  గజమాలలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దని... అభిమానులు పవన్ కళ్యాణ్‌పై  పూలు చల్లడం లాంటివి చేయవద్దని జనసేన తరపునఫ్యాన్స్ కు విన్నవిసతున్నారు. 

88
Janasena Party Formation Day

ఈ పర్యటనలలో ఎండ వేడితో పాటు, అకారణంగా తుమ్ములు రాకుండా జాగ్రత్త పడుతూ.. డాక్టర్ పర్వావేక్షణలో యాత్ర సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో.. ప్రచారం జోరు ఇంకా పెంచాల్సి ఉంది. పవన్ ఆరోగ్యం కుదుటపడితే.. ఆయన తనషెడ్యుల్స్ ను పెంచుకునే అవకాశం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories