మరో నెటిజన్ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పవన్ కల్యాణ్ బిజీ అయ్యారు... కాబట్టి ఆయన సినిమాలకు దూరమైనట్లే అంటూ జరుగుతున్నప్రచారంపై నాగబాబును క్లారిటీ కోరాడు. ఇకపై పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తారా? లేదా? అని అడిగాడు. ఇందకు చాలా తెలివిగా... ఆయన అక్కడా వుండాలి, ఇక్కడా వుండాలి అంటూ సమాధానం చెప్పారు నాగబాబు.