నగరి నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కరోనాతో మరణాలు కూడా సంభవించాయి. ఇలాంటి పరిస్థితిల్లో రోజా, తన చుట్టూ జనాలు ఉన్నప్పటికీ ఆమె మాస్క్ పెట్టుకోలేదు.