వైఎస్సార్ జయంతి... ఇడుపులపాయలో కుటుంబంతో కలిసి జగన్ నివాళి (ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Jul 08, 2020, 12:20 PM IST

 కడప: ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు కడప జిల్లా ఇడుపులపాయలో ఘనంగా జరుగుతున్నారు. సీఎం జగన్ కుటుంబసమేతంగా వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన  మాతృమూర్తి విజయమ్మ రాసిన ''నాలో... నాతో.. YSR'' పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

PREV
116
వైఎస్సార్ జయంతి... ఇడుపులపాయలో కుటుంబంతో కలిసి జగన్ నివాళి (ఫోటోలు)

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కొడుకు జగన్ ను ముద్దాడుతున్న వైఎస్ విజయమ్మ

216

వైఎస్సార్ 71 జయంతి... ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ కుటుంబం

316

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యులు

416

 వైఎస్సార్ జయంతి సందర్భంగా దివంగత నేతకు సీఎం జగన్ కుటుంబం ఘన నివాళి

516

వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న జగన్ కుటుంబం

616

 వైఎస్సార్ విగ్రహానికి దండం పెట్టుకుంటున్న సీఎం జగన్   

716

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబం

816

ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధికి పూలమాల వేస్తున్న సీఎం జగన్  

916

తండ్రి వైఎస్సార్ సమాధికి దండం పెట్టుకుంటున్న సీఎం జగన్  

1016

తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా మాట్లాడుతున్న సీఎం జగన్ 

1116

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ కుటుంబం

1216

 వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేస్తున్న జగన్ కుటుంబం

1316

ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద సీఎం జగన్ 

ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద సీఎం జగన్ 

1416

 వైఎస్సార్ సమాధిపై పూలమాలను వుంచి నివాళి అర్పిస్తున్న జగన్, షర్మిల, భారతి

1516

విజయమ్మ రాసిన నాలో... నాతో...YSR పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్ 

1616

ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ కుటుంబం

click me!

Recommended Stories