ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు, దీనివల్ల గ్యాస్ మరింత మందిని బలితీసుకునే ఆస్కారమున్నందున, పోలీసులు సైరెన్ మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ... వారిని తరలిస్తున్నారు.