PhotoGallery:దిశ చట్టానికి అసెంబ్లీ ఆమోదం... మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల సంబరాలు

Published : Dec 13, 2019, 09:10 PM IST

అమరావతి: దిశ చట్టానికి సంబంధించిన బిల్ అసెంబ్లీలో ఆమోదం పొందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మహిళా శాసనసభ్యులు సంబరాలు చేసుకున్నారు. బిల్ పాస్ అయిన తర్వాత అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్దకు చేరుకున్న వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 

PREV
110
PhotoGallery:దిశ చట్టానికి అసెంబ్లీ ఆమోదం... మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల సంబరాలు
దిశ చట్టానికి ఏపి అసెంబ్లీ ఆమోదం... మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల సంబరాలు
దిశ చట్టానికి ఏపి అసెంబ్లీ ఆమోదం... మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల సంబరాలు
210
సంబరాల్లో భాగంగా కేక్ తినిపించుకుంటన్న మంత్రులు
సంబరాల్లో భాగంగా కేక్ తినిపించుకుంటన్న మంత్రులు
310
పాముల పుష్ఫశ్రీవాణికి కేక్ తినిపిస్తున్న తానేటి వనిత
పాముల పుష్ఫశ్రీవాణికి కేక్ తినిపిస్తున్న తానేటి వనిత
410
మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు కేక్ తినిపిస్తున్న తానేటి వనిత
మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు కేక్ తినిపిస్తున్న తానేటి వనిత
510
వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నేతల సంబరాలు
వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నేతల సంబరాలు
610
దిశ చట్టం 2019 కేక్
దిశ చట్టం 2019 కేక్
710
మీడియాతో మాట్లాడుతున్న మహిళా నేతలు
మీడియాతో మాట్లాడుతున్న మహిళా నేతలు
810
దిశ చట్టం గురించి మాట్లాడుతున్న మంత్రి తానేటి వనిత
దిశ చట్టం గురించి మాట్లాడుతున్న మంత్రి తానేటి వనిత
910
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసిపి మహిళానేతల సందడి
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసిపి మహిళానేతల సందడి
1010
కేక్ కట్ చేస్తున్న వైసిపి మహిళా నేతలు
కేక్ కట్ చేస్తున్న వైసిపి మహిళా నేతలు
click me!

Recommended Stories