పవన్ కల్యాణ్ రైతు దీక్ష: నాగబాబు సైతం.. (ఫొటోలు)

First Published | Dec 12, 2019, 4:41 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో అన్నదాతలకు మద్దతుగా గురువారం రైతు సౌభాగ్య ధీక్ష చేపడుతున్నారు. ఈ క్రమంలో ధీక్షాస్థలికి భారీఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు తరలిరావడమే కాకుండా రైతులు కూడా స్వచ్చందంగా తరలినట్లు జనసేన వర్గాలు  చెబుతున్నాయి.  

జనసేన రైతు సౌభాగ్య ధీక్ష... అన్నధాతతో మాట్లాడుతున్న పవన్
జనసేన రైతు సౌభాగ్య ధీక్షలో పవన్ కల్యాణ్

జనసేన రైతు సౌభాగ్య ధీక్షలో పాల్గొన్న నాగబాబు
రైతు సౌభాగ్య ధీక్షలో జగన్ చిరునవ్వులు
రైతుదీక్షలో ఎండిపోయిన పైరును పరిశీలిస్తున్న పవన్
రైతుతో ముచ్చటిస్తున్న జనసేనాని
రైతు సౌభాగ్య ధీక్షలో పవన్
ధీక్షలో పాల్గొన్న రైతులతో పవన్ కల్యాణ్
రైతు ధీక్షలో పవన్ హావభావాలు
ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్
రైతుతో మాట్లాడుతున్న పవన్
జనసేన రైతు సౌభాగ్య ధీక్ష పవన్ ప్రసంగం
జనసేన రైతు సౌభాగ్య ధీక్షలో సన్నబియ్యం ప్యాకెట్ ను చూపిస్తున్న పవన్
రైతు సౌభాగ్య ధీక్ష ప్రసంగిస్తున్న రైతు
రైతు ధీక్ష సామాన్య రైతుల ప్రసంగం
జనసేన రైతు సౌభాగ్యలో రైతు
రైతు ధీక్షలో ప్రసంగిస్తున్న సన్నకారు రైతు
రైతు సౌభాగ్య ధీక్షలో రైతులతో పవన్
రైతు సౌభాగ్య ధీక్షలో పాల్గొన్న జనసేన నాయకులు
అన్నధాతల సమస్యలను నోట్ చేసుకుంటున్న పవన్
సన్నబియ్యం ప్యాకెట్లను చూపిస్తున్న పవన్
రైతు సౌభాగ్య ధీక్షలో రైతు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్న జనసేనాని
రైతు ధీక్షలో పవన్, నాదెండ్ల ముచ్చట

Latest Videos

click me!