విశాఖలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన 12మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడమే కాదు వందలాది మందిని అనారోగ్యం పాలు చేసింది. అయితే ఏపి ప్రభుత్వం మాత్రం కేవలం మృతుల కుటుంబాలకు, ఐదు గ్రామాల ప్రజలకే నష్టపరిహారం చెల్లిస్తోంది. కానీ ఈ కంపనీ చుట్టుపక్కల వున్న ఇతర గ్రామాల ప్రజలు కూడా ఈ గ్యాస్ ప్రభావానికి లోనయి అనారోగ్యం పాలయ్యారని.... వారికి కూడా నష్టపరిహారం అందించాలని సిపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.