మూడు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రభుత్వం ఆదివారం తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు
26
nv ramana
ఇందిరాగాంధీ స్టేడియంలో జస్టిస్ ఎన్వీ రమణకు ఇచ్చిన తేనీటీ విందులో సీజేఐతో కలిసి కేక్ కట్ చేస్తోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
36
nv ramana
ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తేనేటి విందుకు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులను పరిచయం చేస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
46
nv ramana
ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తేనీటీ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేక్ కట్ చేస్తోన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
56
nv ramana
ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తేనేటి విందుకు హాజరైన సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీరమణను సత్కరిస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
66
nv ramana
ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తేనేటి విందుకు హాజరైన సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీరమణకు పుష్ప గుచ్ఛం అందజేస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్