జగన్ ని కలిసిన చిన జీయర్ స్వామి..!

Published : Nov 20, 2021, 12:22 PM IST

ఓ ప్రత్యేక ఆహ్వానం ఇచ్చేందుకు జగన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జగన్ ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. 

PREV
15
జగన్ ని కలిసిన చిన జీయర్ స్వామి..!
ys jagan

ఆాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ని ఈ రోజు చిన్న జీయర్ స్వామిని కలిశారు. మర్యాద పూర్వకంగా  జగన్ ని చినజీయర్ స్వామి కలవడం గమనార్హం.

25
ys jagan

హైదరాబాద్ శివార్లలో ఆశ్రమం నిర్వహిస్తున్న చిన్న జీయర్ సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. 

35
ys jagan

 ఓ ప్రత్యేక ఆహ్వానం ఇచ్చేందుకు జగన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జగన్ ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. 

45
ys jagan

రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను  త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు.

55
ys jagan

హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వనించారు. ఈ సందర్భఁగా జగన్ కు తన ఆశీస్సులు కూడా అందజేశారు.
 

click me!

Recommended Stories