అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీని నెగిటివ్ చూడొద్దు: సోము వీర్రాజు ఆసక్తికరం

First Published Jun 7, 2023, 1:45 PM IST

బీజేపీ అగ్రనేతలను  చంద్రబాబు  కలవడంపై   ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు  స్పందించారు.  చంద్రబాబు   తమ పార్టీ నేలతలో ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. 
 
అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీని నెగిటివ్ చూడొద్దు: సోము వీర్రాజు ఆసక్తికరం

అమిత్ షా,  జేపీ నడ్డాలను  టీడీపీ చీఫ్  చంద్రబాబు కలవడాన్ని  నెగిటివ్ గా  చూడొద్దని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  పార్టీ  నేతలకు  సూచించారు. 

అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీని నెగిటివ్ చూడొద్దు: సోము వీర్రాజు ఆసక్తికరం

కేంద్ర మంత్రి  అమిత్ షా, బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు  భేటీపై  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  బుధవారంనాడు స్పందించారు

అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీని నెగిటివ్ చూడొద్దు: సోము వీర్రాజు ఆసక్తికరం

 ఈ నెల  3వ తేదీన  న్యూఢిల్లీలో  అమిత్ షా, జేపీ నడ్డాలతో  చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.  పొత్తుల అంశంపైనే ఈ సమావేశంలో  చర్చించినట్టుగా  ప్రచారం సాగుతుంది. 

అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీని నెగిటివ్ చూడొద్దు: సోము వీర్రాజు ఆసక్తికరం

అమిత్ షా, జేపీ నడ్డాలతో  చంద్రబబు  ఏం మాట్లాడారో తనకు  తెలియదన్నారు.ఈ విషయాన్ని గ్రేట్ లీడర్ చంద్రబాును అడగాలని సోము వీర్రాజు  మీడియాకు  సూచించారు.  చంద్రబాబు  జేపీ నడ్డా, అమిత్ షాలతో  సమావేశమైన  సమయంలో తాను లేనన్నారు. అలాంటింది  ఆ సమావేశంలో ఏం జరిగిందనేది తనకు తెలియదన్నారు. ఈ సమావేశంలో  వారి మధ్య  జరిగిన సంభాషణ గురించి తనకు  తెలియదన్నారు. 

అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీని నెగిటివ్ చూడొద్దు: సోము వీర్రాజు ఆసక్తికరం

పొత్తులపై  మాట్లాడేందుకు  తమది  ప్రాంతీయ  పార్టీ
కాదని  సోము వీర్రాజు  చెప్పారు. పొత్తుల అంశాన్ని  పార్టీ జాతీయ నాయకత్వం  చూసుకుంటుందన్నారు.

అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీని నెగిటివ్ చూడొద్దు: సోము వీర్రాజు ఆసక్తికరం

వచ్చే ఏడాదిలో  ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  జనసేన, టీడీపీ  మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉందని   సంకేతాలు  వచ్చాయి.  అయితే  ఈ కూటమిలో  బీజేపీని కూడ కలుపుకుని పోవాలని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. 

అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీని నెగిటివ్ చూడొద్దు: సోము వీర్రాజు ఆసక్తికరం

రాష్ట్రంలో  ప్రభుత్వ  వ్యతిరేక ఓటు  చీలకూడదనే ఉద్దేశ్యంతో  విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం కోసం  పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.
తన మదిలోని  ప్రతిపాదనను  పవన్ కళ్యాణ్  బీజేపీ జాతీయ నాయకత్వం  ముందు కూడ పెట్టినట్టుగా  ప్రచారం సాగింది. 

అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీని నెగిటివ్ చూడొద్దు: సోము వీర్రాజు ఆసక్తికరం

2014లో   రెండు తెలుగు రాష్ట్రాల్లో  బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి.  2018 ఎన్నికలకు ముందు  బీజేపీ, టీడీపీ మధ్య  స్నేహం దెబ్బతింది.  ఏపీకి ప్రత్యేక  హోదా విషయమై  చంద్రబాబు  బీజేపీతో తెగదెంపులు  చేసుకున్నాడు. ఆ తర్వాత బీజేపీ  అగ్రనేతలతోనే  చంద్రబాబునాయుడు ఇటీవలనే  సమావేశమయ్యారు. 

click me!