విజయనగరం : సినిమాలో హీరోయిన్…ఆ తళుకు, బెళుకు…ఆ లావణ్యం.. వైభోగం.. గ్లామర్, క్రేజ్…రంగుల తెరమీద చూసేవారిని ఒక ఊహలోకంలోకి తీసుకు వెళుతుంది. ఇక టీనేజ్ అమ్మాయిలయితే.. ఆ హీరోయిన్లలో తమను ఊహించుకుని కలల ప్రపంచంలో మునిగితేలుతుంటారు. సినిమాపై మోజు పెంచుకొని నిజజీవితంలో వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అలా సినిమా మీద మోజుతో ఓ తల్లి అత్యంత దారుణానికి తెగబడింది.