ఏపీ హైకోర్టు సీజేగా అరూప్‌ కుమార్ గోస్వామి ప్రమాణస్వీకారం

Published : Jan 06, 2021, 11:52 AM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.  రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు.

PREV
14

24

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 

34

 ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్  పాల్గొన్నారు.అరుప్ గోస్వామికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.  

44

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, పలువురు న్యాయమూర్తులు,  రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

click me!

Recommended Stories