ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు
బోడికొండ ఎక్కుతూ అభివాదం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఘటన జరిగిన తీరును అర్చక స్వాములను అడిగి తెలుసుకుంటున్న చంద్రబాబు
ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
ఘటనా స్థలిని పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు
చంద్రబాబును చూసి కేరింతలు కొడుతున్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు
చంద్రబాబుకు వివరాలు చెబుతూ కంటతడి పెడుతున్న పురోహితుడు
ఆలయం తలుపుకు తాళం వేసి వుండటంతో లోపలికి తొంగి చూస్తున్న చంద్రబాబు నాయుడు
తలుపుకు వేసిన తాళాన్ని పరిశీలిస్తున్న టీడీపీ అధినేత
చంద్రబాబుకు అభివాదం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు
పరిశీలన పూర్తయిన తర్వాత కొండ దిగుతున్న చంద్రబాబు