మండలి రచ్చ: పోడియం పైకెక్కిన కొడాలి నాని (ఫోటోలు)

First Published | Jan 23, 2020, 3:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మార్పుకు సంబందించిన బిల్లుపై చర్చ సందర్భంగా బుధవారం శాసనమండలిలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. 

శాసన మండలి ఛైర్మన్ పోడియంపైకి ఎక్కిన మంత్రి కొడాలి నాని
శాసన మండలి ఛైర్మన్ తో మాట్లాడుతున్న కొడాలి నాని

శాసన మండలి గందరగోళం... ఛైర్మన్ ను చుట్టుముట్టిన ఎమ్మెల్సీలు
శాసన మండలి ఛైర్మన్ తో వైసిపి ఎమ్మెల్సీలు, మంత్రులు వాగ్వాదం
ఏపి శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ చుట్టూచేరిన ఆందోళనకు దిగిన సభ్యులు
ఏపి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సమయంలో శాసన మండలిలో పరిస్థితి

Latest Videos

click me!