కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)

Siva Kodati |  
Published : Dec 02, 2021, 10:03 PM IST

వరద ప్రభావిత ప్రాంతాల ( flood affected areas) పర్యటనలో భాగంగా వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan mohan reddy) పర్యటించారు. గ్రామంలో కాలినడకన తిరిగి బాధితులను స్వయంగా కలుసుకున్న సీఎం వారికి భరోసా ఇచ్చారు.

PREV
115
కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

215
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పెయింటింగ్‌ను బహుకరిస్తున్న చిన్నారులు.

315
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు. వాహనదారులను పలకరిస్తున్న ముఖ్యమంత్రి

415
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో వరద బాధితుడికి ధైర్యం చెబుతున్న జగన్

515
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో వరదల్లో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని పరామర్శిస్తున్న సీఎం వైఎస్ జగన్

615
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో అవ్వను అప్యాయంగా పలకరిస్తున్న సీఎం జగన్

715
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో వరదల్లో కూలిపోయిన తన ఇంటిని సీఎం జగన్‌కు చూపుతున్న బాధితుడు

815
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో ఇంటింటికి తిరుతూ సమస్యలు తెలుసుకుంటున్న సీఎం జగన్

915
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో చిన్నారిని దీవిస్తున్న సీఎం జగన్

1015
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరుకు వచ్చిన సీఎం జగన్ ని చూసి కంటతడి పెడుతున్న మహిళ

1115
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న సీఎం జగన్

1215
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో సీఎం జగన్‌తో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్న ప్రజలు

1315
jagan

 వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో కూలిపోయిన ఇంటిని పరిశీలిస్తున్న సీఎం జగన్

1415
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో మహిళల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న సీఎం  జగన్

1515
jagan

వైయస్సార్‌ కడప జిల్లా (ysr kadapa district) రాజంపేట (rajampet) మండలం పులపత్తూరులో వరద బాధితులను పరామర్శించేందుకు వస్తోన్న సీఎం జగన్

click me!

Recommended Stories