వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కన్నబాబు

First Published | Nov 27, 2021, 3:08 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుకి అన్ని వేళల్లో ప్రతి కష్టంలో ఆదుకుంటారని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం , తణుకు , ఆచంట నియోజక వర్గాల్లో సహచర మంత్రి రంగనాధ రాజు ఇతర శాసన సభ్యులతో సహా పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను మంత్రి కన్నబాబు పరిశీలించారు.

Agriculture Minister Kannababu visit to flood affected areas

వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విస్తృత పర్యటన చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఉభయ గోదావరి జిల్లాల్లో  మంత్రి కన్నబాబు విస్తృత పర్యటన చేస్తున్నారు.

Agriculture Minister Kannababu visit to flood affected areas

ఈ క్రమంలో కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుకి అన్ని వేళల్లో ప్రతి కష్టంలో ఆదుకుంటారని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం , తణుకు , ఆచంట నియోజక వర్గాల్లో సహచర మంత్రి రంగనాధ రాజు ఇతర శాసన సభ్యులతో సహా పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను మంత్రి కన్నబాబు పరిశీలించారు.

Agriculture Minister Kannababu visit to flood affected areas

పంట నష్ట అంచనాలు పారదర్శకంగా చేసి త్వరలోనే నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు తెలిపారు. ముందుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలంలో బి కొండెపాడు గ్రామంలో పొలాల్లోకి దిగి మంత్రి కన్నబాబు పంటనష్టాన్ని అంచనా వేస్తున్నారు.

Agriculture Minister Kannababu visit to flood affected areas

ముఖ్యమంత్రి జగన్ ప్రతి రైతును ఆదుకుంటారని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రివర్యులు చెరుకువాడ రంగనాథ రాజు, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించి అకాల వర్షాలు వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రైతులకు ఎక్కడా నష్టం జరగకుండా చూస్తామని మంత్రులు దైర్యం చెబుతున్నారు. 

దువ్వ , వరిఘేడు, రేలంగి గ్రామాల్లో మంత్రి , ఇతర ప్రజా ప్రతినిధులు పర్యటించి జనాల్ని పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం పెనుమంట్ర  మండలంలో సోమరాజు యిలింద్ర పర్రు, మల్లిపూడి , జుత్తిగ ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి నష్ట పరిహారం త్వరగా అందజేస్తామని భరోసా ఇచ్చారు.  

Agriculture Minister Kannababu visit to flood affected areas

ఆచంట నియోజకవర్గంలోని నత్తా, రామేశ్వరం, పెనుమంట్ర, బ్రాహ్మణ చెరువు    తదితర గ్రామాల్లో  మంత్రులు , ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు.

Latest Videos

click me!