ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నివాసంలో గోశాలను సోమవారం నాడు పరిశీలించారు. ఈ గోశాలలో ఆవులను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్ కు చూపించారు. గోశాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ గోశాలను పరిశీలించారు. గోశాల గురించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ కు వివరించారు. గోశాలను కలియ తిరుగుతూ పూర్తి వివరాలు అడిగి తెలుసుకొన్న సీఎం జగన్