జగన్‌కు ఘనస్వాగతం పలికిన పాయకరావుపేట వాసులు (ఫోటోలు)

Siva Kodati |  
Published : Aug 04, 2022, 10:00 PM IST

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన ఏపీ ఎస్సీ కార్పోరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజి కుమార్తె వివాహా వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. ఈ వివాహా వేడుకలో వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్‌ కుమార్‌లను సీఎం ఆశీర్వదించారు.   

PREV
19
జగన్‌కు ఘనస్వాగతం పలికిన పాయకరావుపేట వాసులు (ఫోటోలు)
ys jagan

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన ఏపీ ఎస్సీ కార్పోరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజి కుమార్తె వివాహా వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు

29
ys jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఓ పక్క సెల్‌ఫోన్‌లో బందీస్తూ...మరోపక్క చిరునవ్వుతో అభివాదం తెలుపుతోన్న మహిళ

39
ys jagan

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత. ఏకంగా భవంతులపైకెక్కి అరుపులు, కేరింతలు

 

49
ys jagan

సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు తరలివచ్చిన వృద్ధ మహిళలు. ముఖ్యమంత్రి రాకకోసం ఎదురుచూస్తూ.. మీడియాకు ఫోజులు

59
ys jagan

తన కోసం నిరీక్షిస్తోన్న ప్రజలకు బస్సులోంచి అభివాదం చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

69
ys jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూసేందుకు తరలివచ్చిన ఆశా వర్కర్లు. సీఎంను చూస్తూ అరుపులు, కేరింతలు 

79
ys jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకకోసం భారీగా తరలివచ్చిన ప్రజలు.. భారీ జనసందోహంతో కిక్కిరిసిన పాయకరావుపేట రోడ్లు

89
ys jagan

రోడ్డుకు ఇరువైపులా వైసీపీ జెండా గుర్తును పోలిన బెలూన్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకకోసం నిరీక్షిస్తోన్న మహిళలు

99
ys jagan

రోడ్డుకు ఇరువైపులా వైసీపీ జెండా గుర్తును పోలిన బెలూన్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకకోసం నిరీక్షిస్తోన్న పట్టణ పేదరిక నిర్మూలన కార్యకర్తలు

click me!

Recommended Stories