విశాఖపై జగన్ ప్లాన్ ఇదీ....: అమరావతిపై చిన్నచూపు అందుకే...

Published : Aug 28, 2020, 06:06 PM IST

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అమరావతి ప్రాంత ప్రజలు మాత్రమే కాకుండా మరికొందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగా  బయటపడనప్పటికీ... ఈ మాటలు మాత్రం వినబడుతున్నాయి.

PREV
18
విశాఖపై జగన్ ప్లాన్ ఇదీ....: అమరావతిపై చిన్నచూపు అందుకే...

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనీ జగన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఎందుకు అనే విషయాన్నీ పక్కనబెడితే... వైసీపీ సర్కార్ మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందనేది వాస్తవం. విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేసి అక్కడి నుండి పరిపాలనను సాగించాలని భావిస్తున్నారు. 

28

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అమరావతి ప్రాంత ప్రజలు మాత్రమే కాకుండా మరికొందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగా  బయటపడనప్పటికీ... ఈ మాటలు మాత్రం వినబడుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ గా నిర్మాణం చేపడితే ఉపయోగం ఏమిటని వారు అంటున్నారు. 

38

ఇక మరికొందరేమో విశాఖ రాజధానిగా అభివృద్ధయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాస్ట్ అఫ్ లివింగ్ పెరిగిపోతుందని మరికొందరు అంటున్నారు. ఈ అన్ని అపోహలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. జగన్ విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

48

అభివృద్ధి వికేంద్రీకరణ అనే మంత్రాన్ని జపించే జగన్ మోహన్ రెడ్డి అదే మంత్రంతో ఇక్కడ అభివృద్ధి చేయాలనీ యోచిస్తున్నట్టుగా తెలియవస్తుంది. ఇందుకోసం ముఖ్యంగా విశాఖ, విజయనగరం కారిడార్ ని అభివృద్ధి చేయాలనీ జగన్ సంకల్పించినట్టుగా తెలుస్తుంది. విశాఖ నుంచి విజయనగరం దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య అభివృద్ధి పూర్తిగా విస్తరించి ఉండే విధంగా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. 

58

ఇక్కడ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం ఏమిటంటే... ఈ రెండు నగరాల మధ్య ప్రభుత్వ భూములు విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల పరిశ్రమలు ఇతర కార్యాలయాలను ఇక్కడ అభివృద్ధి చేస్తే.... అటు అరకు నుండి ఇతి శ్రీకాకుళం వరకు ప్రజలకు వెసులుబాటు కలుగుతుందని జగన్ మోహన్ రెడ్డి అభిలషిస్తున్నట్టుగా తెలియవస్తుంది. 

68

సెక్రటేరియట్ విశాఖలోనే ఉన్నప్పటికీ... పరిశ్రమలను ఆకారిడార్ లో ఏర్పాటు చేస్తే అక్కడ మౌలిక వసతులు పెరిగి, ఉద్యొగాలు రావడం ద్వారా [ప్రజల రాబడి పెరిగి, జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని జగన్ యోచిస్తున్నట్టుగా తెలియవస్తుంది. 

78

ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొనే... భోగాపురం వరకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పొడిగించాలని జగన్ యోచిస్తున్నారు. చంద్రబాబు హయాంలో మధురవాడ వరకు ప్లాన్ చేసిన ఈ మెట్రోని జగన్ విజయనగరం జిల్లా భోగాపురం వరకు పొడిగించడం ద్వారా.... మౌలిక సదుపాయాల కల్పనా, అభివృద్ధి వికేంద్రీకరణ మీద దృష్టి పెడుతున్నట్టుగా తెలియవస్తుంది. 

88

జగన్  కాన్సెప్ట్ సిటీగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే మూడు జిల్లాల అభివృధ్ధికోసం సమగ్ర ప్రణాలికను రచించినట్టుగా తెలియవస్తుంది. కేవలం మైదాన ప్రాంతాల అభివృద్ధి మాత్రమే కాకుండా కొండకోనల్లో ఉండే గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతమున్న కోర్టు కేసులు అన్ని పూర్తయ్యాక పూర్తి స్థాయిలో ఈ ప్లాన్ ని అమలు చేయాలనీ జగన్ సర్కార్ యోచన చేస్తుంది. 

click me!

Recommended Stories