విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని చింతమల, కొదమ గ్రామాలకు ఆసుపత్రిని చేరుకోవాలంనంటే సరైన మార్గం లేదు. గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే డోలీలో మోసుకెళ్లాల్సిందే. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు అని అనుకుంటూ కూర్చుంటే... పెద్దగా లాభం లేదు అని గ్రహించిన గ్రామస్థులు సోను సూద్ స్పూర్తితో సొంతంగా రోడ్డు నిర్మించుకున్నారు. వీరి పట్టదలను గురించి తెలుసుకున్న సోను సూద్ సంతోషించి వారిని ఆదర్శవంతులు అని కీర్తించడమే కాకుండా.... త్వరలో సందర్శిస్తానని కూడా మాటిచ్చాడు.