విజయవాడ ఇప్తార్ విందు: పాల్గొన్న సీఎం జగన్ (ఫోటోలు)

First Published | Apr 17, 2023, 10:04 PM IST

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం  ఇవాళ  ముస్లింలకు  ఇఫ్తార్ విందు  ఇచ్చింది. విజయవాడలోని  మినీస్టేడియంలో  ప్రభుత్వం  ఇఫ్తార్ విందు  ఇచ్చింది.రాష్ట్రాభివృద్దికి  ప్రార్ధనలు  చేయాలని సీఎం జగన్  ముస్లింలను  కోరారు

AP CM YS Jagan Participates In Iftar Party in Vijayawada lns

విజయవాడలో  ఇఫ్తార్ విందులో  పాల్గొన్న  సీఎంకు  స్థానిక నేతలు  స్వాగతం పలికారు.పవిత్ర రంజాన్  మాసాన్ని  పురస్కరించుకొని  సోమవారంనాడు  ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇఫ్తార్ విందు  ఇచ్చారు.  విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్  విందు  ఇచ్చారు సీఎం జగన్.  ఈ సందర్భంగా  ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రసంగించారు. 

iftar

వైఎస్ జగన్ కు మహిళా కమిషన్ చైర్ పర్సన్  వాసిరెడ్డి  పద్మ ఇతర నేతలు  స్వాగతం పలికారు.పవిత్ర రంజాన్  మాసాన్ని  పురస్కరించుకొని  సోమవారంనాడు  ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇఫ్తార్ విందు  ఇచ్చారు.  విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్  విందు  ఇచ్చారు సీఎం జగన్.  ఈ సందర్భంగా  ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రసంగించారు. 


iftar


వైఎస్ జగన్ కు  ఎమ్మెల్సీ పోతుల సునీత  స్వాగతం పలికారు.పవిత్ర రంజాన్  మాసాన్ని  పురస్కరించుకొని  సోమవారంనాడు  ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇఫ్తార్ విందు  ఇచ్చారు.  విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్  విందు  ఇచ్చారు సీఎం జగన్.  

iftar

వైఎస్ జగన్ కు  డిప్యూటీ సీఎం అంజద్ భాషా స్వాగతం పలికారు. పవిత్ర రంజాన్  మాసాన్ని  పురస్కరించుకొని  సోమవారంనాడు  ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇఫ్తార్ విందు  ఇచ్చారు.  విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్  విందు  ఇచ్చారు సీఎం జగన్.

iftar

ఏపీ ప్రభుత్వం  ఇచ్చిన ఇఫ్తార్ విందులో  సినీ నటుడు అలీ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్  మాసాన్ని  పురస్కరించుకొని  సోమవారంనాడు  ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇఫ్తార్ విందు  ఇచ్చారు.  విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్  విందు  ఇచ్చారు సీఎం జగన్. 

iftar

ఇఫ్తార్ విందులో  ముస్లింలతో  కలిసి  సీఎం జగన్ ప్రార్ధనలు  నిర్వహించారు. పవిత్ర రంజాన్  మాసాన్ని  పురస్కరించుకొని  సోమవారంనాడు  ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇఫ్తార్ విందు  ఇచ్చారు.  విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్  విందు  ఇచ్చారు సీఎం జగన్.. 

iftar

ఇఫ్తార్ విందు నిర్వహించిన  స్టేడియంలో  ముస్లింలు  సామూహిక ప్రార్ధనలు  నిర్వహించారు. పవిత్ర రంజాన్  మాసాన్ని  పురస్కరించుకొని  సోమవారంనాడు  ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇఫ్తార్ విందు  ఇచ్చారు.  విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్  విందు  ఇచ్చారు సీఎం జగన్.

iftar

 పవిత్ర రంజాన్  మాసాన్ని  పురస్కరించుకొని  సోమవారంనాడు  ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇఫ్తార్ విందు  ఇచ్చారు.  విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్  విందు  ఇచ్చారు సీఎం జగన్.

Latest Videos

click me!