కడప జిల్లాలోని రాజంపేట, నందలూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. పలు గ్రామాల్లోని ప్రజలతో ఆయన మాట్టాడనున్నారు. వరద బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ఆయన తిరుపతి బయలుదేరి వెళ్తారు. నెల్లూరు జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటించునున్నారు.