తొలి ఆరు మాసాల అంచనాలు, వాస్తవాలకు మధ్య చాలా తేడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ. 70,679 కోట్ల పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది. తొలి అర్ధ భారంలో రూ. 35 వేల కోట్లు వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకొంది. తొలి ఆరు నెలల్లో రూ. 14, 962 కోట్లు మాత్రమే వసూలు చేసింది.