రియల్ మి డేస్ సేల్ ప్రారంభమైంది. రియల్ మి డేస్ సేల్ 10 ఫిబ్రవరి నుండి 13 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ ఆఫర్ లో భాగంగా రియల్ మి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై భారీ తగ్గింపు ఆఫర్‌లను అందిస్తుంది.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్టులో ఇప్పుడు రియల్ మి డేస్ సేల్ ప్రారంభమైంది. రియల్ మి డేస్ సేల్ 10 ఫిబ్రవరి నుండి 13 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ ఆఫర్ లో భాగంగా రియల్ మి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై భారీ తగ్గింపు ఆఫర్‌లను అందిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ పై అధిక ధర తగ్గింపును అందిస్తుంది.
సెలెక్టెడ్ మోడల్స్ స్మార్ట్ ఫోన్స్ పై క్రెడిట్ కార్డు ఇంకా ఇఎంఐ లావాదేవీలపై 10% తక్షణ డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5% ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో అదనపు 5% ఆఫర్, అదనపు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఇంకా మరిన్ని ఉన్నాయి.
రియల్ మి 5 ప్రో హ్యాండ్‌సెట్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర 4 జీబీ ర్యామ్ 64 జీబీ రోమ్ కు రూ. 11,999, 6 జీబీ ర్యామ్ / 64 జీబీ రామ్‌కు 12,999, రూ. 8GB ర్యామ్/ 128GB రోమ్ కి 14,999.
రియల్ మి సి2 స్మార్ట్ ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందిస్తున్నారు.ఇది రూ. 2 జీబీ ర్యామ్, 32 జీబీ రామ్ ఆప్షన్లకు 5,999 రూపాయలు. టాప్-ఎండ్ వేరియంట్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్ ధర రూ. 6.999.
also read పేటీఎం పేరుతో చీటింగ్... కస్టమర్ల డేటా లీక్...
రియల్ మి ఎక్స్ 2 ప్రో హ్యాండ్‌సెట్ అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఇది 50W VOOC సూపర్ VOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని కలిగి ఉంది. తక్కువ నిమిషాల్లో ఫోన్ ఫుల్ చార్జ్ చేస్తుంది. దీని 6 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్ ధర రూ. 27.999.
రియల్ మి 5లో క్వాడ్ రియర్ కెమెరా ఉంది. దీని హ్యాండ్‌సెట్ ధర రూ. 3GB ర్యామ్ / 32GB రోమ్ ఇంకా 4GB ర్యామ్ / 64GB రోమ్ వారిఏంట్ ధర 8,499 ఇంకా 10,499.
రియల్ మి 3 స్మార్ట్‌ఫోన్లో 16 ఎంపి పాప్-అప్ కెమెరాను కలిగి ఉంది. దీని ధర రూ. 7.499.
రియల్ మి ఎక్స్‌టి హ్యాండ్‌సెట్ ఫీచర్స్ వచ్చేసి 64 ఎంపి క్వాడ్ రియర్ కెమెరా ఇందులో ఉంది. రూ. 4GB ర్యామ్ + 64GB రోమ్ ధర రూ. 15.999, 6GB ర్యామ్ + 64GB రోమ్ ధర రూ. 16.999, 8GB ర్యామ్ + 128GB రోమ్ ధర 18,999.
రియల్ మి ఎక్స్ లో 16MP పాప్-అప్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌ను రూ. 4 జీబీ ర్యామ్, 128 జీబీ రోమ్ బేస్ వేరియంట్ ధర 14,999 రూపాయలు.
also read సెల్ టవర్లు తక్కువ...వినియోగదారులకు కష్టాలు ఎక్కువ...
రియల్ మి 3ప్రో మొబైల్ ఫోన్ భారీ 4,245 mAh బ్యాటరీ కలిగి ఉంది. దీని ధర 9,999 రూపాయలు. ఇంతకుముందు దీని ధర రూ. 15.999 ఉంది.
రియల్ మి 5ఎస్ 48 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా హ్యాండ్‌సెట్ ధర రూ. 9,999, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రామ్ ఆప్షన్‌కు రూ. 4 జీబీ ర్యామ్, 128 జీబీ రామ్ వేరియంట్‌కు 10,999 రూపాయలు.
రియల్ మి 3i స్మార్ట్ ఫోన్ 4,230mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ. 6,999, 3 జీబీ ర్యామ్ 32 జీబీ రోమ్ వేరియంట్‌కు 7,999 రూపాయలు.
రియల్ మి ఎక్స్ 2లో హైలైట్ ఫీచర్ 64 ఎంపి క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్ ధర రూ. 16.999.