'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ ఫెస్టివల్: స్టేజిపై అదరగొట్టిన విజయ్ దేవరకొండ

Published : Jul 19, 2019, 08:36 PM ISTUpdated : Jul 20, 2019, 10:32 AM IST
'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ ఫెస్టివల్: స్టేజిపై అదరగొట్టిన విజయ్ దేవరకొండ

సారాంశం

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. గీతా గోవిందం తర్వాత మరోసారి విజయ్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ఇది.

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. గీతా గోవిందం తర్వాత మరోసారి విజయ్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ఇది. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మూవీస్ సంస్థ నిర్మాణంలో ఈ క్రేజీ చిత్రం తెరక్కుతోంది. జులై 26న ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో ఓ ఈవెంట్ జరుగుతోంది. 

ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో విజయ్ దేవరకొండ లైవ్ పెర్ఫామెన్స్ చేస్తాడని చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించింది. విజయ్ దేవరకొండ స్టేజి వెనుక భాగం నుంచి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. డియర్ కామ్రేడ్ టైటిల్ సాంగ్ కు ఎనర్జిటిక్ స్టెప్పులేసి అలరించాడు. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ కూడా హాజరయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌