అల్లు బాబీ వివాహ వేడుకలో చిరు, రాంచరణ్!

Published : Jul 19, 2019, 06:33 PM IST
అల్లు బాబీ వివాహ వేడుకలో చిరు, రాంచరణ్!

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ వివాహం ఇటీవల జరిగింది. ఇది బాబీకి రెండవ వివాహం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ వివాహం ఇటీవల జరిగింది. ఇది బాబీకి రెండవ వివాహం. తాజాగా ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. వివాహ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం మెరిసింది. 

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు.. రాంచరణ్, నాగబాబు తదితరులు ఈ పెళ్ళిలో సందడి చేస్తున్న దృశ్యాలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా పెళ్లి వేడుకలో కనిపించాడు. 

2005లో అల్లు బాబీ తొలి వివాహం చేసుకున్నాడు. విభేదాలతో 2016లో ఈ జంట విడిపోయింది. రెండవ వివాహం తర్వాత ఈ విషయాన్ని బాబీ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. తాను రెండవ వివాహం చేసుకున్నానని మీ ఆశీర్వాదాలు కావాలని బాబీ అభిమానులని సోషల్ మీడియాలో కోరాడు. 

 

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌