ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశారు: విద్యాబాలన్‌

Published : Dec 07, 2016, 06:20 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశారు: విద్యాబాలన్‌

సారాంశం

 సిద్ధార్థ్‌ తో తనకెలాంటి విభేదాలు లేవంటున్న విద్యాబాల‌న్ ఆమె వైవాహిక జీవితం పై వ‌స్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హిరోయిన్  గాసిప్ మేకర్స్ నన్ను ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశార‌ని భాద‌ప‌డుతున్న‌విద్యా బాలన్‌


దీనిపై విద్యాబాలన్‌ తనదైన స్టైల్‌లో క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ్‌ తో తనకెలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. అసలు ఇలాంటి అవాస్తవాలు ఎక్కడ నుంచి వస్తాయో తనకు అర్థం కాదన్నారు. తన ప్రెగ్నెన్సీపై కూడా ఇలాంటి రూమర్స్ క్రియేట్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

 గాసిప్ మేకర్స్ నన్ను ప్రతినెలా ప్రెగ్నెంట్‌ని చేశారు అంటూ చెప్పుకొచ్చారు. మొదట్లో ఇలాంటి రూమర్స్ విషయంలో కాస్త బాధపడేదాన్నని.. అయితే రానురాను అసలు పట్టించుకోవడమే మానేశానని ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ విద్యా బాలన్‌ అన్నారు.

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే