హాట్ స్టిల్: ఇలా రెచ్చిపోతే ఎలా బేబీ?

Published : Apr 08, 2019, 04:55 PM ISTUpdated : Apr 08, 2019, 04:57 PM IST
హాట్ స్టిల్: ఇలా రెచ్చిపోతే ఎలా బేబీ?

సారాంశం

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి రౌటేలా ఈ మధ్య హాట్ ఫొటోస్ గ్లామర్ డోస్ మరింత పెంచేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బేబీ బికినీ వేసినట్టే వేసి మళ్ళీ ట్రెడిషినల్ లుక్ లో షిఫ్ట్ అవుతోంది

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి రౌటేలా ఈ మధ్య హాట్ ఫొటోస్ గ్లామర్ డోస్ మరింత పెంచేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బేబీ బికినీ వేసినట్టే వేసి మళ్ళీ ట్రెడిషినల్ లుక్ లో షిఫ్ట్ అవుతోంది. రీసెంట్ గా మ్యాగ్జిమ్ కవర్ కోసం ఊర్వశి ఇచ్చిన స్టిల్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

100 కోట్ల బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అమ్మడు తన హాట్ అందాలతో షూటింగ్ మొదలవ్వకముందే సినిమాలపై అంచనాలను పెంచేస్తోంది. జస్ట్ ఉర్వశి ఒక సినిమాలో సెలెక్ట్ అయినట్లు రూమర్స్ వస్తే చాలు బాలీవుడ్ మీడియాలో అదే హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే హెట్ స్టోరీ 4 సినిమాలో ఈ బ్యూటి చేసిన రచ్చ మాములుగా లేదు. 

అందుకే అప్పటి నుంచి ఏ సినిమాలో నటించిన బేబీ వల్ల ఎంతో కొంత ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం జాన్ అబ్రహం నటిస్తోన్న బారి బడ్జెట్ మూవీ పాగల్ పాంటీ అనే సినిమాలో ఊర్వశి హీరోయిన్ గా నటిస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?