కసకసా పొడిచి.. తల్లి కోరికను తీర్చిన వర్మ

Published : Apr 08, 2019, 03:35 PM ISTUpdated : Apr 08, 2019, 03:39 PM IST
కసకసా పొడిచి.. తల్లి కోరికను తీర్చిన వర్మ

సారాంశం

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు అంటే నచ్చదు అంటూనే బర్త్ డే కేక్ ను కసితీరా కస కస పోడిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక ఆర్జీవీ తల్లి సూర్యమ్మ కొడుకు పుట్టినరోజు సంబరాలకు మురిసిపోయి తన కోరికను తీర్చేసాడు అని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసింది. 

ఎప్పటినుంచొ రామ్ గోపాల్ వర్మను స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నట్లు చెబుతూ కంపెనీ సినిమాలో అజయ్ దేవగన్ లాంటి క్యారెక్టర్ చేయాలనీ కోరినట్లు చెప్పారు. అయితే ఇన్నాళ్లకు రాము తన కోరికను నెరవేర్చాడు అని సూర్యమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. 

పుట్టినరోజు నేనే రాముకి గిఫ్ట్ ఇవ్వాలి కానీ రాము నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. అతన్ని నటుడిగా చూడాలనే కోరిక ఇన్నేళ్లకు తీరుతోంది. ఇలాంటి గిఫ్ట్ ఏ తల్లి పొంది ఉండదు. నేను చాలా అదృష్టవంతురాల్ని అంటూ తన కొడుకును సూర్యమ్మ ముద్దాడారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక పుట్టినరోజు కేక్ ను వర్మ రొటీన్ కి బిన్నంగా  కసకసా పొడిచి విలన్ లా కట్ చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం