జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

Published : Oct 02, 2018, 09:30 PM IST
జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. 

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ''కొన్ని సందర్భాల్లో మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఉండడం ఇంకా అందంగా ఉంటుంది. ఈరోజు నాకు అలాంటి సందర్భమే.. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ కి, సాంకేతిక నిపుణులకి నా కృతజ్ఞతలు.

ఈ సినిమా మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా టైంలో జరిగిన విషాదకరమైన సంఘటన నుండి అతి తొందరగా కోలుకొని జీవితంలో కూడా నిజమైన హీరో అని ప్రూవ్ చేసుకున్న నందమూరి తారక రామారావుకి నా కృతజ్ఞతలు'' అని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్