హాలీవుడ్ త్రిష.. హీరోయిన్ పోస్ట్ కు రెన్యూవల్!

Published : Nov 01, 2018, 07:46 PM IST
హాలీవుడ్ త్రిష.. హీరోయిన్ పోస్ట్ కు రెన్యూవల్!

సారాంశం

పైన కనిపిస్తోన్న ఫొటో చూస్తుంటే త్రిష హాలీవుడ్ లో కూడా సినిమా తీస్తోందా? అనే సందేహం రాకుందా ఉండదు. టెక్నాలిజీ పెరగడంతో అభిమానులు వారికి ఇష్టమైన నటీనటులపై ప్రేమను ఇలా చూపించడం కామన్ అయిపొయింది. 

పైన కనిపిస్తోన్న ఫొటో చూస్తుంటే త్రిష హాలీవుడ్ లో కూడా సినిమా తీస్తోందా? అనే సందేహం రాకుందా ఉండదు. టెక్నాలిజీ పెరగడంతో అభిమానులు వారికి ఇష్టమైన నటీనటులపై ప్రేమను ఇలా చూపించడం కామన్ అయిపొయింది. అయితే ఈ ఫొటో చూస్తుంటే మాత్రం 'హాలీవుడ్ వండర్ వుమెన్ లో కథానాయికగా దర్శనమిచ్చిన త్రిష' అనే క్యాప్షన్ ఇవ్వాల్సిందే అంటున్నారు నెటిజన్స్. 

ఈ ఫొటోను అమ్మడు సోషల్ మీడియాలో చూసి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. సౌత్ లో కొన్నేళ్లుగా తన స్టార్ డమ్ తో హల్ చల్ చేసిన ఒకే ఒక్క బ్యూటీ త్రిష. అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు కావొస్తోంది. ప్రస్తుతం సౌత్ లో ఉన్న బడా స్టార్ హీరోలందరితో నటించింది. ఇప్పటికి వచ్చిన అవకాశాలను ఏ మాత్రం వదులుకోకుండా తనదైన శైలిలో నటిస్తోంది. 

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించే అవకాశం దొరకలేదు అనుకుంటున్న సమయంలో పెట్ట సినిమా ద్వారా అవకాశం దక్కింది. మరి ఈ సినిమా తరువాత  35 ఏళ్ల త్రిష హీరోయిన్ పోస్ట్ ను మరో ఐదేళ్లు రెన్యూవల్ చేసుకుంటుందేమో.. అని అంటున్నారు ఆమె ఫాలోవర్స్.  

PREV
click me!

Recommended Stories

Ram charan మీద దేశాలు దాటిన ప్రేమ, మెగా పవర్ స్టార్ కోసం ఇండియా వచ్చిన ఫారెన్ అభిమానులు
పొగరు అనుకున్నా పర్లేదు.! రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశా