ఎన్నికల సమరం మొదలైనప్పుడు పెద్దగా స్పందించిన సినీ ప్రముఖులు ఓట్ల సమయంలో ఓటు వేసి ప్రజలకు ఓటు విలువ గురించి ఎన్నో మంచి సందేశాలను ఇచ్చారు. ఎవరి స్టయిల్లో వారు ఓటు హక్కులను వినియోగించుకోవాలని వివరణ ఇవ్వగా ఇప్పుడు టీఆరెస్ గెలుపుపై వివరణ ఇస్తూ విషెష్ అందిస్తున్నారు.