టీఆరెస్ పార్టీ గెలుపుపై నాని ట్వీట్!

Published : Dec 11, 2018, 01:52 PM IST
టీఆరెస్ పార్టీ గెలుపుపై నాని ట్వీట్!

సారాంశం

ఎన్నికల ఓటింగ్ సమయంలో ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పిన సెలబ్రెటీలు ఇప్పుడు వరుసగా మరోసారి శుభాకాంక్షల వెల్లువలు కురిపిస్తున్నారు.

ఎన్నికల ఓటింగ్ సమయంలో ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పిన సెలబ్రెటీలు ఇప్పుడు వరుసగా మరోసారి శుభాకాంక్షల వెల్లువలు కురిపిస్తున్నారు. టీఆరెస్ ప్రభుత్వం గెలుపు కాయమవ్వడంతో రాష్ట్రమంతా సంబరాలు మొదలయ్యాయి. 

సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ నేతలకు విషెస్ అందిస్తుండగా టాలీవుడ్ ప్రముఖులు కూడా వారి తరహాలో ట్వీట్స్ తో సంబరాల్లో భాగమవుతున్నారు. ముందు నుంచి కేటీఆర్ చేసే కార్యక్రమాలపై ట్వీట్ చేసే నాని మరోసారి టీఆరెస్ పార్టీ విజయం సాధించినందుకు గాను ఆ పార్టీ సబ్యులకు తనదైన శైలిలో శుభాకాంక్షలు అందించారు. 

తెలంగాణ ప్రజలు మరోసారి మిమ్మల్ని వారిలో భాగంగా చేశారని తప్పకుండా మీరు ఫ్యూచర్ లో మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారని బ్రదర్ కేటీఆర్ కి కంగ్రాట్స్ అని  నాని పేర్కొన్నాడు. మరోవైపు సినీ నటులతో పాటు దర్శకులు నిర్మాతలు ఇతర టెక్నీషియన్స్ కూడా కేటీఆర్ కి విషెస్ అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?
Bigg Boss 9 Telugu: తనూజ చరిత్ర మాకు తెలుసు, కళ్యాణ్ ని గెలిపించండి.. యష్మీ, శ్రీసత్య షాకింగ్ కామెంట్స్