ముగ్గురు పెళ్ళిళ్ళతో ముడిపడివున్న బాహుబలి

Published : Dec 05, 2016, 03:25 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
ముగ్గురు పెళ్ళిళ్ళతో ముడిపడివున్న బాహుబలి

సారాంశం

బాహుబ‌లి త‌ర్వ‌త ప్రభాస్ పెళ్లి పీటలెక్కటం కాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో హీరోయిన్ అనుష్క పెళ్లిపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రానా పెళ్లిపై  కూడా కుటుంబ సభ్యులు తొందరపడుతున్నారట‌.

అదే సమయంలో హీరోయిన్ అనుష్క పెళ్లిపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్న స్వీటి, త్వరలోనే అతనితో ఏడడుగులు నడిచేందుకు ప్లాన్ చేసుకుంటుందట. అయితే అనుష్క పెళ్లి కూడా బాహుబలి రిలీజ్ తరవాతే అంటున్నారు. 

ఇక టాలీవుడ్ హంక్ రానా పెళ్లి కూడా త్వరలోనే జరగొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి పెళ్లి ప్రస్తావన లేకపోయినా.. సీనియర్ హీరోయిన్లతో ఎఫైర్లంటూ రానాపై చాలానే రూమర్లు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే మూడుపదుల మార్క్ దాటిన రానా పెళ్లిపై కుటుంబ సభ్యులు తొందర పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ ఒక్క సినిమా రిలీజ్ తరువాతే ఈ ముగ్గురు స్టార్ల జీవితాలు మలుపు తిరగనున్నాయి.

PREV
click me!

Recommended Stories

శోభన్ బాబు ను సెట్ లో చూసి, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు అని.. ఇంప్రెస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today: టాలెంట్ ప్రూవ్ చేసుకున్న మీనా, పోటీకి పోయి కాళ్లు విరగ్గొట్టుకున్న ప్రభావతి