
కానీ ఉపాసన.. ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించకపోవడానికి కారణం చెప్పేసింది. ఎక్స్ ప్లనేషన్ టైపులో కాకపోయినా.. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా అసలు విషయం చెప్పింది ఉపాసన. ‘ఆస్ట్రేలియాలో ఉన్నా! ఇండియా వచ్చేస్తున్నా. మమ్మీతో కలిసి లీడర్ షిప్ డైలాగ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాను. నిన్ను మిస్ అవుతున్నా మిస్టర్ సీ. డిసెంబర్ 9న రానున్న ధృవ కోసం ఆన్ టైంలో వచ్చేస్తా’ అంటూ ట్వీట్ చేసింది ఉపాసన.