95th Oscars : 2023 ఆస్కార్ విన్నర్స్ టోటల్ లిస్ట్.. 23 విభాగాల్లో విజేతలు వీరే..

By Asianet News  |  First Published Mar 13, 2023, 10:25 AM IST

95వ ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా మారింది. యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తున్న ఈ వేడకలో  23 కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులను ప్రకటించారు. కేటగిరీల వారీగా అవార్డు పొందిన చిత్రాల పూర్తి వివరాలు... 
 


కేటగిరీల వారీగా అవార్డులు అందుకున్న చిత్రాలు, అవార్డు గ్రహీతల వివరాలు..

 

Latest Videos

బెస్ట్ యాంకర్ - బ్రెండన్ ఫ్రేజర్ (Brendan Frazer),  ది వేల్

బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్-  కే హుయ్ క్వాన్ (Ke Huy Quan), ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

బెస్ట్ యాక్ట్సెస్ - మిచెల్ యోహ్ (Michelle Yeoh), ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

బెస్ట్ యాక్ట్సెస్ సపోర్టింగ్ రోల్- జామీ లీ కర్టిస్ (Jamie Lee Curtis), ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

బెస్ట్ యానిమేడెట్ ఫీచర్ ఫీల్మ్ -  గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో,  (గిల్లెర్మో డెల్ టోరో, మార్క్ గుస్టాఫ్సన్, గ్యారీ ఉంగర్ మరియు అలెక్స్ బల్క్లీ)

బెస్ట్ సినిమాటోగ్రఫీ - జేమ్స్ ఫ్రెండ్ (James Friend),  (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - రూత్ కార్డర్ (Ruth Carter),  బ్లాక్ పాంథర్: వాకాండ ఫరెవర్

బెస్ట్ డైరెక్టింగ్  -  డేనియల్ క్వాన్ అండ్ డేనియల్ స్కీనెర్ట్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - నావల్నీ (Navalny), 
డేనియల్ రోహెర్, ఒడెస్సా రే, డయాన్ బెకర్, మెలానీ మిల్లర్ మరియు షేన్ బోరిస్

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ -  ది ఎలిఫెంట్ విస్పరర్స్, 
కార్తికి గోన్సాల్వేస్ మరియు గునీత్ మోంగా

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్,  
పాల్ రోజర్స్ (Paul Rogers)

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ - ఆల్ క్వైట్ ఆన్  ది వెస్ట్రన్ ఫ్రంట్, జర్మనీ

మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ - ది వేట్, అడ్రియన్ మోరోట్, జూడీ చిన్ మరియు అన్నేమేరీ బ్రాడ్లీ

బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్  -  ఆల్ క్వైట్ ఆన్  ది వెస్ట్రన్ ఫ్రంట్, వోల్కర్ బెర్టెల్మాన్ (Volker Bertelmann)

బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ - నాటు నాటు, మ్యూజిక్ : ఎంఎం కీరవాణి మరియు లిరిక్స్ : చంద్రబోస్

బెస్ట్ పిక్చర్  - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, 
డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ మరియు జోనాథన్ వాంగ్, నిర్మాతలు

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - ఆల్ క్వైట్ ఆన్  ది వెస్ట్రన్ ఫ్రంట్, 
ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ M. గోల్డ్‌బెక్ ; సెట్ డెకరేషన్ : ఎర్నెస్టైన్ హిప్పర్
 
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ యానిమేటెడ్  - ‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్’, చార్లీ మాకేసీ మరియు మాథ్యూ ఫ్రాయిడ్

బెస్ట్ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్) - యాన్ ఐరిష్ గుడ్ బై,  
టామ్ బర్కిలీ మరియు రాస్ వైట్

బెస్ట్ సౌండ్  - టాప్ గన్: మావెరిక్, 
మార్క్ వీన్‌గార్టెన్, జేమ్స్ హెచ్. మాథర్, అల్ నెల్సన్, క్రిస్ బర్డన్ మరియు మార్క్ టేలర్

విజువల్ ఎఫెక్ట్స్  - అవతార్ : ది వే ఆఫ్ వాటర్,  
జో లెటెరి, రిచర్డ్ బనేహం, ఎరిక్ సైండన్ మరియు డేనియల్ బారెట్

రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే) - విమెన్ టాకింగ్,  సారాపోలీ స్క్రీన్ ప్లే

రైటింగ్ (ఒరిజినల్ స్క్రీన్ ప్లే)  - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్,  రచన : డానియల్ క్వాన్ మరియు డానియల్ షీనెర్ట్

 

ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కింది. ‘ఆర్ఆర్ఆర్’తో భారతీయుల కల నెరవేరడంతో సంతోషిస్తున్నారు. ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ అవార్డు అందుకున్నారు. తమ సంతోషాన్ని  వ్యక్తం చేశారు. అదేవిధంగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు అవార్డు దక్కింది. 2023 ఆస్కార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఇండియాకు రెండు అవార్డులు దక్కాయి. 

click me!