హైదరాబాద్ లో సన్నీ లియోనీ లైవ్..ఎప్పుడు..ఎక్కడ?

Published : Oct 17, 2017, 07:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
హైదరాబాద్ లో సన్నీ లియోనీ లైవ్..ఎప్పుడు..ఎక్కడ?

సారాంశం

గరుడ వేగలో సన్నీ లియోనీ స్పెషల్ ఐటమ్ నంబర్ నవంబర్ 3న రాజశేఖర్ హిరోగా తెరకెక్కిన గరుడవేగ విడుదల అక్టోబర్ 27న జరిగే గరుడవేగ ప్రి రిలీజ్ ఈవెంట్ లో సన్నీ లైవ్ స్టెప్స్

బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీగా మారిన పోర్న్ స్టార్ సన్నీ లియోనీ తెలుగులో తాజాగా చేస్తున్న గరుడవేగ చిత్రం సన్నీ మూలంగా దేశమంతటా వార్తల్లో నిలుస్తోంది. ఇక గరుడ వేగ సినిమా గురించి మాట్లాడుకునే ప్రతి సారి సన్నీ స్పెషల్ సాంగ్ గురించే డిస్కషన్స్ ఎక్కువవుతున్నాయి. ఇటీవలే రిలీజైన సన్నీ డియో డియో డిసక డిసక సాంగ్ ఇప్పటికే తెలుగులో యమా క్రేజ్ సంపాదించింది.

 

ఇక తాజా సమాచారం ప్రకారం సన్నీ ఈనెల 27న హైదరాబాద్ లో జరిగే గరుడ వేగ ప్రి రిలీజ్ ఈవెంట్ లో లైవ్ పర్ఫామెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడవేగ మాంచి పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో రానుంది.

 

ఇక ఇప్పటికే నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సంచలనంగా మారింది. నవంబర్ 3న గరుడవేగ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం