అంబానీ ఇంట్లో పనిచేస్తోన్న స్టార్ హీరో వైఫ్!

Published : May 07, 2019, 05:46 PM ISTUpdated : May 07, 2019, 05:48 PM IST
అంబానీ ఇంట్లో పనిచేస్తోన్న స్టార్ హీరో వైఫ్!

సారాంశం

  ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ హోమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అంటిళ్ల అని పిలవబడే ఆ హోమ్ వరల్డ్ లోనే అత్యధిక ఖరీదైన ఇళ్లల్లో రెండవది.

ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ హోమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అంటిళ్ల అని పిలవబడే ఆ హోమ్ వరల్డ్ లోనే అత్యధిక ఖరీదైన ఇళ్లల్లో రెండవది. అయితే ఈ హోమ్ లో ఇప్పుడు రీ డిజైనింగ్ పనులు జరుగుతున్నాయి. 

అందుకోసం నీతా అంబానీ స్పెషల్ గా షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ని పిలిపించింది. గౌరీ ఇంటీరియర్ డిజైనర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. చాలా మంది సెలబ్రేటిస్ హోమ్స్ కి ఆమె సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఇక అంబానీ ఫ్యామిలీతో షారుక్ ఫ్యామిలీకి గత కొన్నేళ్ల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. 

ఇక ఇప్పుడు అంబానీ అంటిళ్లలో కొన్ని ఫ్లోర్స్ కి గౌరీ ఖాన్ డిజైన్స్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గౌరీ ఖాన్ కి ముంబైలో ఇంటీరియర్ వర్క్స్ కి సంబందించిన హై ఫై స్టోర్ కూడా ఉంది. 

PREV
click me!

Recommended Stories

The Raja Saab కథ లీక్‌ చేసిన ప్రభాస్‌, హైలైట్‌ ఇదే.. తాను పనిచేసిన డైరెక్టర్స్ గురించి క్రేజీ వర్డ్స్
Prabhas: పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన ప్రభాస్‌, ఎవరూ ఊహించరు.. `స్పిరిట్‌` లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌