బిగ్ బాస్: కూతురి యూనిఫామ్ చూసి ఏడ్చేసిన శ్రీశాంత్!

Published : Nov 05, 2018, 09:54 AM IST
బిగ్ బాస్: కూతురి యూనిఫామ్ చూసి ఏడ్చేసిన శ్రీశాంత్!

సారాంశం

బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 12 ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ షోలో కంటెస్టెంట్ గా వెళ్లిన శ్రీశాంత్ పై జనాల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అయితే అతడి తీరుతో కొందరు విసిగిపోయి నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం శ్రీశాంత్ కి మద్దతుగా నిలుస్తున్నారు. 

అయితే ఇప్పటివరకు మాత్రం అతడి వ్యవహారం అయితే కోపం లేదంటే ఏడుపు అన్నట్లుగానే సాగుతోంది. ఇప్పటికే హౌస్ లో చాలా వివాదాలకు దారి తీసింది అతడి ప్రవర్తన. ఇదంతా పక్కన పెడితే.. దీపావళి సందర్భంగా హౌస్ మేట్స్ అందరికీ కుటుంబ సభ్యులు పంపించిన కానుకలను వారికి అందించారు బిగ్ బాస్.

శ్రీశాంత్ కి తన కూతురు ఓ బహుమతి పంపించింది. అది చూసిన అతడు ఎమోషనల్ అయి ఏడ్చేశాడు. శ్రీశాంత్ కూతురు ప్లే స్కూల్ లో చదువుతోంది. ఆమె ధరించే స్కూల్ యూనిఫామ్ తో పాటు ఒక పేపర్ పై 'ఐ లవ్యూ డాడీ' అని రాసి పంపించింది. ఇది చూసిన శ్రీశాంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు!

ఇవి కూడా చదవండి.. 

బాత్రూంలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్!

బిగ్ బాస్: హౌస్ మేట్స్ తో వాగ్వాదం.. హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరింపులు!

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్.. కారణమేమిటంటే..?

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?